శింగనమల: పెద్దమ్మట్ల గొంది గ్రామంలో వర్షం కోసం ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పాల్గొన్న గ్రామస్తులు
పెద్దమ్మట్ల గొంది గ్రామంలో వర్షం కోసం ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పాల్గొన్న గ్రామస్తులు ఆదివారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో ప్రత్యేక పూజలు పాల్గొన్న భక్తులు.