తొర్రూర్: తొర్రూరు: స్కూల్ బస్సు డ్రైవర్లకు డీటీఓ శంకర్ నాయక్ కీలక సూచనలు
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పాఠశాల బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా 5 ఏళ్ల అనుభవం ఉన్నవారినే నియమించుకోవాలని, నిబంధనలు పాటించాలని డీటీఓ శంకర్ నాయక్ ఆదేశించారు.