మన్నూర్: బసవ కళ్యాణ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
కర్ణాటకలోని ఇర్కోడ్ వద్ద కారు ప్రమాదానికి గురై ఇద్దరు మృతి చెందారు. మనూరుకు చెందిన మాజీ సర్పంచ్ సంగమణి, ఆమె భర్త సంజీవులు మరణించగా, కుటుంబ సభ్యులు ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరు తుల్జాపూర్ ఆలయానికి వెళ్తుండగా శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది.