ఝరాసంగం: కేతకీ సంగమేశ్వర ఆలయ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం
ఝరాసంగం కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎంపీ సురేశ్ కుమార్ షెట్కర్, మాజీ మంత్రి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఛైర్మన్ చంద్రశేఖర్ పాటిల్‌ను అభినందించిన అతిథులు, అనంతరం బి.ఎస్. వీర్ శెట్టిని సన్మానించారు.