మన్నూర్: కర్ణాటక రోడ్డు ప్రమాదం: మనూరు గ్రామానికి చెందిన దంపతులు మృతి
తుల్జాపూర్ వెళ్తుండగా కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మనూరు మాజీ సర్పంచ్ సంజీవ్, ఆయన భార్య సంగీత మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడగా, వారిని ఎమ్మెల్యే శరణు సెలగర్ బీదర్ ఆసుపత్రికి తరలించారు.