ఆందోల్: సంగారెడ్డి శ్రీ వైకుంటపురం ఆలయంలో పూజలు చేసిన మంత్రి దామోదర్ రాజనర్సింహ
సంగారెడ్డిలోని శ్రీ వైకుంటపురం ఆలయాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.