రామచంద్రాపురం: తెల్లాపూర్‌లో లారీ ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
తెల్లాపూర్ ఎలియన్స్ స్పేస్ స్టేషన్ సమీపంలో రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని 50-55 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. కేసు నమోదు చేసిన కొల్లూరు పోలీసులు, మృతుని వివరాలు తెలిసిన వారు స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు.