ఝరాసంగం: ఝరాసంగం కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం
ఝరాసంగం శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలుపుతూ, నారాయణఖేడ్ నుంచి ఎన్నికైన బీఎస్ వీర్ శెట్టిని సన్మానించారు.