సంగారెడ్డి: సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదాల నివారణకు కలెక్టర్, ఎస్పీ ప్రత్యేక పర్యటన
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్ జాతీయ రహదారి 65పై పరిశీలన చేశారు. పటాన్చెరు నుండి జహీరాబాద్ వరకు ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, తగిన భద్రతా చర్యలు చేపట్టాలని NHAI అధికారులను ఆదేశించారు.