రఘునాథపాలెం: ఏదులాపురంలో రూ.40 కోట్ల అభివృద్ధి పనులు: కలెక్టర్ దివాకర్ టీఎస్
ఏదులాపురం మున్సిపాలిటీలో రూ.40 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసినట్లు కలెక్టర్ దివాకర్ తెలిపారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో L-3 నుంచి L-1 సమస్యలను మార్గదర్శకాల ప్రకారం త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన వెల్లడించారు.