బీర్పూర్: గుండె చికిత్సకు 1.50 లక్షల సీఎం సహాయ నిధి మంజూరు
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చొరవతో బీర్పూర్ మండలం రేకులపల్లికి చెందిన పంజాల ప్రశాంత్ గుండె చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ.1.50 లక్షల ఎల్వోసీ మంజూరైంది. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఈ ఆర్థిక సాయం అందించారు.