జగిత్యాల: కలెక్టరేట్ వద్ద భవన నిర్మాణ కార్మికుల ధర్నా
భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జగిత్యాల కలెక్టరేట్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన. పెండింగ్ క్లెయిమ్స్ మంజూరు, 50 ఏళ్లు దాటిన వారికి రూ.5,000 పెన్షన్ వంటి పలు డిమాండ్లతో కార్మికుల వినతి.