జగిత్యాల రూరల్: జగిత్యాలలో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం
జగిత్యాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో లక్ష్మీపూర్ గ్రామంలో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. గ్యాస్ సిలిండర్ లీకేజీ గుర్తింపు మరియు విపత్తుల నిర్వహణపై అగ్నిమాపక సిబ్బంది అవగాహన కల్పించారు.