జగిత్యాల: ధరూర్లో కొత్త ధాన్యం కొనుగోలు కేంద్రం మంజూరు: రైతులకు ఇక రవాణా కష్టాలు ఉండవు
జగిత్యాల రూరల్ పరిధిలోని ధరూర్ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు అనుమతి లభించింది. చుట్టుపక్కల రైతులందరూ స్థానికంగానే ధాన్యం విక్రయించుకోవచ్చని పీఏసీఎస్ చైర్మన్ దామోదర్ రావు తెలిపారు.