జగిత్యాలలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. పుస్తక పఠనం ఆవశ్యకతను వివరిస్తూ, గ్రంథాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.