ధర్మపురి: కార్తీకమాసం: గోదావరి నదికి ఘనంగా హారతి - పాల్గొన్న భక్తులు మరియు ప్రముఖులు
కార్తీకమాసం ఐదవ రోజు సందర్భంగా గోదావరి నదికి ఘనంగా హారతి కార్యక్రమం నిర్వహించారు. శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయం నుండి ప్రారంభమైన ఈ వేడుకలో వివిధ సేవా సంస్థల ప్రతినిధులు, ఆలయ సిబ్బంది మరియు భక్తులు పాల్గొని దీపాలు సమర్పించారు.