మల్యాల: కొండగట్టు అంజన్న నిజరూప దర్శనం: 60 ఏళ్ల తర్వాత అరుదైన అవకాశం
60 ఏళ్ల తర్వాత కొండగట్టు అంజన్న స్వామివారి నిజరూప దర్శనానికి ఏర్పాట్లు పూర్తి. నవంబర్ 15 నుంచి ప్రత్యేక చందనోత్సవాలు. నవంబర్ 20 నుంచి 40 రోజుల పాటు భక్తులకు దర్శన భాగ్యం. వివరాలను వెల్లడించిన ప్రధాన అర్చకులు.