శింగనమల: శోధన పల్లి ,నరసాపురం తదితర గ్రామాలలో మన ఇంటికి మన శ్రావణి కార్యక్రమంలో పాల్గొన్న మండల కన్వీనర్ మారుతి నాయుడు
శోధన పల్లి ,నరసాపురం తదితర గ్రామాలలో మన ఇంటికి మన శ్రావణి కార్యక్రమంలో పాల్గొన్న మండల కన్వీనర్ మారుతి నాయుడు మాజీ జడ్పిటిసి శాలిని. ఆదివారం సాయంత్రం 6 గంటల 10నిమిషాల సమయంలో ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు.