సిర్గాపూర్: సంగారెడ్డి జిల్లాలో దారుణ మోసం: జ్యోతిష్యం పేరుతో దంపతుల నుంచి బంగారం, నగదు దోపిడీ
సంగారెడ్డి జిల్లా ఉజలంపాడులో జ్యోతిష్యం పేరుతో దంపతులను నమ్మించి తులం బంగారం, రూ.40 వేల నగదు దోచుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి వారిని నమ్మవద్దని గ్రామస్థులు సూచిస్తున్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.