Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

కనిగిరి: ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో కనిగిరి నియోజకవర్గం రాష్ట్రంలో 3 స్థానం : కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి

Kanigiri, Prakasam | Aug 12, 2026
కనిగిరి: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం లో కనిగిరి నియోజకవర్గం రాష్ట్ర స్థాయిలో 3 వ స్థానంలో నిలిచిందని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి బుధవారం తెలిపారు. తక్కువ సమయంలోనే కనిగిరి నియోజకవర్గం లోని 6 మండలాలకు చెందిన టిడిపి అధ్యక్షులు, యూనిట్, క్లస్టర్, బూత్ కమిటీల అధ్యక్షులు, కన్వీనర్లను ఎమ్మెల్యే ఈ సందర్భంగా అభినందించారు. ఇదే ఉత్సాహంతో రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు.

MORE NEWS