కొణిజర్ల: ఎంబీబీఎస్ విద్యార్థిని రిషితకు మంత్రి పొంగులేటి ఆర్థిక సాయం
కోరట్లగూడెంకు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థిని రిషిత ఫీజుల సమస్యపై స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తొలి విడతగా 50 వేల రూపాయలు అందజేశారు. కోర్సు పూర్తయ్యే వరకు ఏటా ఆర్థిక సాయం చేస్తానని మంత్రి భరోసా ఇచ్చారు.