ఆలేరు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
Alair, Yadadri | Sep 9, 2026 ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు మరియు పెండింగ్ సమస్యలపై సీఎంకు వినతిపత్రం అందజేశారు. అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుందని సీఎం హామీ ఇచ్చారు.