నారాయణపేట్: ఉద్యమకారులు 500 గజాల ఇళ్ల పిటిషన్ సహా పలు డిమాండ్లతో కలెక్టర్ ను కలిసారు
ఉమ్మడి పాలమూరు జిల్లాలో తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు జిల్లా అడిషనల్ కలెక్టర్ ను పిటిషన్ ఇచ్చారు. 500 గజాల ఇల్లు, పెన్షన్లు, భూమి, వైద్య విద్య సౌకర్యాలు, అధికారిక ఐడీకార్డులు వంటి డిమాండ్లను ప్రభుత్వ ముందుంచారు.