చిత్తూరు: 27న చిత్తూరులో చెకుముకి జిల్లా స్థాయి సైన్స్ సంబరాలు
చెకుముకి సైన్స్ సంబరాల్లో భాగంగా మండల స్థాయి విజేతలకు ఈ నెల 27న చిత్తూరులోని విజయం ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నారు. 28 మండలాల్లో పోటీలు పూర్తి కాగా, 20 వేలకు పైగా విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.