చిత్తూరు: దుర్గా నగర్ కాలనీలో కొత్త సీసీ కెమెరాలు ప్రారంభం: ఎమ్మెల్యే జగన్మోహన్ కీలక వ్యాఖ్యలు
దుర్గా నగర్ కాలనీలో టీడీపీ నేత వరుణ్ కుమార్ సొంత ఖర్చుతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలను ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ ప్రారంభించారు. స్థానిక భద్రత కోసం నాయకులు, వ్యాపారవేత్తలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.