చిత్తూరు: పులిచెర్ల మండలం కల్లూరులో సర్పంచ్ నామినేషన్ కేంద్రం తనిఖీ
చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరులో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ కేంద్రాలను పోలీస్ అధికారులు తనిఖీ చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.