కురవి: మహబూబాబాద్‌లో దారి వివాదంతో రైతు ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరేడ గ్రామంలో పొలానికి దారి లేదనే మనస్థాపంతో రామచంద్రయ్య(70) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.