చిత్తూరు: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి
నవంబర్ 5న జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయవచ్చు. నవంబర్ 1, 2 తేదీల్లో మండల పరిషత్ కార్యాలయాల్లో ఎన్నికల ఉత్తర్వులు, ఓటరు కార్డుతో దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు.