Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

నారాయణపేట్: నారాయణపేట విద్యార్థులు జాతీయ కరాటే పోటీల్లో 8 పతకాలు గెలిచారు

Narayanpet, Narayanpet | Aug 12, 2026
ఆగస్టు 9న హైదరాబాద్‌లో జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో నారాయణపేట విద్యార్థులు 4 బంగారు, 3 వెండి, 1 కాంస్య పతకాలు సంపాదించి గర్వకారణంగా నిలిచారు. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS వారు వీరిని అభినందించి, కరాటే ద్వారా శారీరక, మానసిక దారుఢ్యం పెరుగుతుందని తెలిపారు.