శింగనమల: ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో రాజకీయాలు చేయొద్దని వెంకటాపురం గ్రామస్తులు మీడియాకు తెలిపారు
ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో రాజకీయాలు చేయొద్దని వెంకటాపురం గ్రామస్తులు బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు పూర్తి వివరాలను వెల్లడించారు వెంకటాపురం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు అంశంపై గ్రామస్తులు స్వీకరణ