కురవి: కురవిలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు: ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు
కురవి మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. మండల కాంగ్రెస్ అధ్యక్షులు బాలగాని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.