నవీపేట్: నిజామాబాద్: రైతులతో కలిసి మెగా రైతు మేళాను వీక్షించిన జిల్లా కలెక్టర్
నిజామాబాద్ జిల్లాలోని 80 రైతు వేదికల్లో రైతులు వర్చువల్ విధానంలో మెగా రైతు మేళాను వీక్షించారు. నవీపేట మండలం జన్నేపల్లిలో కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొని, రబీలో ఆరుతడి పంటల సాగుపై రైతులకు సూచనలు చేశారు.