Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
कांग्रेस
मौत
Congress
Modi
Delhi
Viral
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews
Karnataka

రాయికోడ్: మండలంలో భారీ వర్షాలతో పొంగి పొర్లుతున్న వాగులు, పలు రహదారులను మూసి వేసినట్లు తెలిపిన రాయికోడ్ ఎస్ఐ చైతన్య కిరణ్

Raikode, Sangareddy | Aug 27, 2025
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని రాయికోడ్ మండలంలో బుధవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రాయికోడ్ చౌరస్తా నుండి కుసునూరు వెళ్లే రహదారి మరియు యూసఫ్ పూర్ వాగు పొంగి పొర్లుతున్నందున ఆ వైపు వాగు దాటే ప్రయత్నం ప్రజలు చేయరాదని ఎస్సై చైతన్య కిరణ్ పలు సూచనలు చేశారు. అలాంటి వాగుల వద్ద పోలీసు సిబ్బంది ఉంచినట్లుఎస్సై తెలిపారు. అత్యవసర పరిస్థితిలో రాయికోడ్ పోలీస్ స్టేషన్ను సంప్రదించవలసిందిగా తెలిపారు.