రాయికోడ్: భారీ వర్షాల నేపథ్యంతో రాయికోడ్ పోలీసుల హెచ్చరిక
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని రాయికోడ్ మండలంలో భారీ వర్షాల నేపథ్యంలో రాయికోడ్ ఎస్సై చైతన్య కిరణ్ గురువారం రాత్రి హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా రైకోడ్ ఎక్స్ రోడ్ నుండి కుసునూరు వెళ్లే గ్రామాల ప్రజలు గురువారం రాత్రి 9 గంటల తర్వాత రోడ్డు మూసి వేయడం జరుగుతుందని ప్రజలు ప్రత్యామ్నాయ దారిని చూసుకోవాలన్నారు.ఎట్టి పరిస్థితుల్లో ఈ దారిలో రావద్దని తెలిపారు.