రాయికోడ్: 4.5 కిలోమీటర్ల రహదారి బ్రిడ్జి పనులకు 6 కోట్ల నిధులు మంజూరు చేసిన మంత్రి దామోదర్ రాజనర్సింహ
Raikode, Sangareddy | Aug 24, 2025
అందోల్ నియోజక వర్గం లోని రాయికోడ్ మండలంలోనీ హస్నాబాద్ గ్రామం ను ఆదివారం మంత్రి దామోదర రాజనర్సింహ సందర్శించారు.సింగూర్...