రాయికోడ్: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా సమన్వయ సమావేశం నిర్వహించిన అధికారులు
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని రైకోడ్ మండలం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో వివిధ అధికారులు కలిసి శనివారంసమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు గణేష్ ఉత్సవాల్లో ఎలాంటి లోటు పార్టీ లేకుండా నిరంతరంగా విద్యుత్ సరఫరా మరియు పారిశుద్ధ పనులు మరియు ఎలాంటి అల్లర్లు లేకుండా చూడాలని అధికారులు సూచించారు కార్యక్రమంలో ఎంపీడీవో ఎస్సై ఇంజనీరింగ్ తదితరులు పాల్గొన్నారు.