రాయికోడ్: ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులో 2 కిలోమీటర్లు కొట్టుకుపోయిన వ్యక్తి మృతి విషాదకర ఘటన వీడియో
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని రాయికోడ్ మండలం యూసుఫ్ పూర్ గ్రామ శివారులో ఉన్న వాగులో గల్లంతైన వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.వాగు ఉధృతికి రెండు కిలోమీటర్ల మేరకు వ్యక్తి కొట్టుకుపోయాడు శ్రీనివాస్ 32 సంవత్సరాలుగా అధికారులు గుర్తించారు.భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మృతి చెందిన వ్యక్తిని పోస్టుమార్టం నిమిత్తం కై స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.