చిత్తూరు: చిత్తూరు 36వ డివిజన్ కార్పొరేటర్‌గా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన ఇందు
చిత్తూరు 36వ డివిజన్ కార్పొరేటర్‌గా ఇందు వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, డివిజన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో చిత్తూరు అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.