నిజామాబాద్ నార్త్: నిజామాబాద్లో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు: ఘన నివాళులర్పించిన నేతలు
నిజామాబాద్ తిలక్ గార్డెన్ చౌరస్తాలో లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి వేడుకలు జరిగాయి. మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతు కిరణ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.