నిజామాబాద్ రూరల్: నిజామాబాద్‌లో దారుణం: వ్యక్తిని హత్య చేసి నిప్పంటించిన దుండగులు
నిజామాబాద్ కార్పొరేషన్ ఖానాపూర్ గ్రామంలో చాకలి లింగం అనే వ్యక్తిని దుండగులు హత్య చేసి, మృతదేహాన్ని కాల్చేశారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.