నిజామాబాద్ నార్త్: అక్టోబర్ 4న చలో ఉస్మానియా: మాల మహానాడు పిలుపు
మాలల హక్కుల కోసం అక్టోబర్ 4న జరగబోయే చలో ఉస్మానియా బహిరంగ సభను విజయవంతం చేయాలని మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆచార్య డాక్టర్ దత్త హరి కోరారు. ఉద్యోగ నోటిఫికేషన్లలో తమ వర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఆయన ఈ పిలుపునిచ్చారు.