నిజామాబాద్ నార్త్: నిజామాబాద్‌లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
నిజామాబాద్ గాంధీచౌక్‌లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. మేయర్ కూరగాయల ఉమారాణి, అదనపు కలెక్టర్ భుజంగరావు, కమిషనర్ దిలీప్ కుమార్ పాల్గొని గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. గాంధేయ మార్గం అందరికీ ఆదర్శమని ఈ సందర్భంగా కొనియాడారు.