సిరికొండ: సిరికొండలో అక్రమంగా నరికిన 37 టేకు దుంగల స్వాధీనం
సిరికొండ అటవీ ప్రాంతంలో అక్రమంగా నరికిన 37 టేకు దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.68 వేలు ఉంటుందని అధికారులు తెలిపారు. దుంగలు నరికిన వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.