నిజామాబాద్ నార్త్: నిజామాబాద్‌లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నిజామాబాద్ గాంధీ చౌక్‌లో మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల విగ్రహానికి నివాళులర్పించారు. గాంధీజీ ఆశయాలను ఆచరించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.