మరిపెడ: మరిపెడలో దివ్యాంగ పిల్లలకు బాలవికాస సంస్థ చేయూత - విద్యా సామగ్రి పంపిణీ
మరిపెడలో బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగ చిన్నారుల కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నిత్యావసర సరుకులతో పాటు స్కూల్ బ్యాగులు, నోట్‌బుక్స్, విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. విద్యతో పాటు నైతిక విలువలు పాటించాలని ఈ సందర్భంగా సూచించారు.