రాప్తాడు: రాప్తాడు ఇటికలపల్లి పోలీస్ స్టేషన్ nu అస్మాత్కంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ జగదీష్ ఐపిఎస్
అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో రాప్తాడు పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీ జగదీష్ ఐపిఎస్ అస్మాత్తుగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ రెగ్యులర్ చెకింగ్ లో భాగంగా రాప్తాడు ఇటికలపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి రికార్డులను పరిశీలించడం జరిగిందని పోలీస్ స్టేషన్ నమోదైన కేసు వివరాలను అడిగి తెలుసుకుని ఫిర్యాదు చేసిన ప్రతి కేసును త్వరగా దర్యాప్తు చేసి ప్రజలకు న్యాయం చేయాలని స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్కరికి గౌరవంగా మాట్లాడాలని స్థానిక సిబ్బందిని ఆదేశించడం జరిగిందని జిల్లా ఎస్పీ జగదీష్ పేర్కొన్నారు.