జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ జూబ్లీహిల్స్లో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. రూట్ మ్యాప్లో బైక్పై తిరుగుతూ ప్రజలలో ఉత్సాహాన్ని నింపారు. వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల మద్దతు పూర్తిగా ఉందని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలిగే సామర్థ్యం కాంగ్రెస్కే ఉందన్నారు.