చిత్తూరు: మున్సిపల్ ఎన్నికలు: వృద్ధుడికి వీల్ చైర్ లో సాయం చేసిన ఏఎస్ఐ
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద ఏఎస్ఐ వెంకటేశ్వర్లు వృద్ధ ఓటరుకు వీల్ చైర్ లో సహాయం అందించారు. జిల్లాలో వృద్ధులు, దివ్యాంగులు నిర్భయంగా ఓటు వేసేలా పోలీసులు ప్రత్యేక సహకారం అందిస్తున్నారు. పోలీసుల మానవత్వాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.