శింగనమల: గూగూడుగ్రామంలోని వర్షం కోసం అంకాలమ్మ తల్లి దేవాలయంలో భజన కార్యక్రమం నిర్వహించిన గ్రామస్తులు
గూగూడుగ్రామంలోని వర్షం కోసం అంకాలమ్మ తల్లి దేవాలయంలో శుక్రవారం రాత్రి 7:30 సమయంలో భజన కార్యక్రమం నిర్వహించిన గ్రామస్తులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు