నారాయణపేట్: నారాయణపేట జిల్లా మహిళా కబడ్డీ జట్టు ఎంపికలు: ఆగస్టు 23న స్టేడియంలో
73వ రాష్ట్ర స్థాయి మహిళల కబడ్డీ టోర్నమెంట్ కోసం నారాయణపేట జిల్లా జట్టు ఎంపికలు ఆగస్టు 23న మినీ స్టేడియంలో జరుగునున్నాయి. 75 కిలోల లోపు బరువు ఉన్న క్రీడాకారిణులు ఆధార్ కార్డుతో హాజరు కావాలి. వివరాలకు 99591 86668, 94914 89754 నంబర్లను సంప్రదించండి.